రజక సంఘం క మ్యూనిటీ హాల్ కొరకు రెండు లక్షల 50 వేలు ప్రోసిడింగ్ కాపీని అందజేసిన ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి

భైంసా రూరల్ జూలై 14 జనం సాక్షి

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని గడిచందా గ్రామంలో రజక సంఘ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 2 లక్షల 50వేల రూపాయల ప్రొసీడింగ్ కాపీని * MLA శ్రీ జి విట్టల్ రెడ్డి గారు* రజక సంఘ సోదరులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బి వెంకట్రావు రజక సంఘ అధ్యక్షులు సిబ్బిడి భోజన్న,సంఘ సభ్యులు భోజన్న,భూమేష్, పెద్దన్న పాల్గొన్నారు.

తాజావార్తలు