హైదరాబాద్,(జనంసాక్షి):భారత డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) టెక్నికల్ అసిస్టెంట్(మెకానిక్, ఎలక్ట్రానిక్స్), జూనియర్ టెక్నీషియల్ (ఫిట్టర్, వెల్డర్,హెల్పర్) పోస్టుల భర్తీ కోసం కంచన్‌బాగ్(హైదరాబాద్) బీపీడీఎవీ పాఠశాలలో 30న నిర్వహించనున్న రాతపరీక్షను రద్దు చేసినట్లు ఆ సంస్‌థ సీనియర్ మేనేజర్ రాజీవ్ సక్సేన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.




