అబ్దుల్లాపుర్ : రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలోని రమాదేవి పబ్లిక్ స్కూల్‌లో అసోసియేషన్ ఆఫ్ ఐసీఎస్ ఈఐఎస్‌సీ ్త స్కూల్స్ ఏపీ రీజియస్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయుల శిక్షణా సదస్సు ప్రారంభమైంది ఈసదస్సును కోల్‌కత్తా ఐఐఎమ్ ప్యాకల్టీ మెంబర్ రజిత్ మిశ్రా ముఖ్యఅతిధిగా విచ్చేసి ప్రారంభించారు ఏఎస్‌ఐఎప్‌సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమానికి అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు రమాదేవి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ పి.మారుతీ రాంప్రసాద్ తోపాటు ఏపీ రీజియస్ ప్రతినిధులు యుజి రెడ్డి వినాయక్ మెగా సేస్ తదితరులు హాజరయ్యారు. ఈసదస్సులో భాగంగా అసోసియేషన్ ఏపి రీజియస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు




