రాజంపేట్ లో రేపు వినాయక నిమజ్జోత్సవ కార్యక్రమం

జనంసాక్షి -రాజంపేట్
మండల కేంద్రంలోని ఆదివారం వినాయక నిమజ్జోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్ణయించుకున్నట్టు గ్రామ సర్పంచ్ ఆముద సౌమ్య పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామం పెద్దలు యువకులు నాయకులు అందరూ సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమాన్ని ప్రశాంతంగా విజయవంతంగా జరుపుకోవాలని కోరారు
Attachments area