Wednesday, 4 November 2026

రాజంపేట్ సొసైటీలో శనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి

జనంసాక్షి రాజంపేట్ అక్టోబర్ 20
మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం ఆవరణలో రైతులకు తెలియజేయనది ఏమనగా శనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి ధర 1575 రూపాయలు 25 కిలోల బస్తా చొప్పున అమ్ముతున్నట్టు రాజంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ నల్లవెల్లి అశోక్ తెలిపారు