రాజకీయ ఐకాస విస్తృతస్థాయి సమావేశం
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయ ఐకాస విస్తృతస్థాయి సమావేశం మల్లాపూర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ప్రారంభమైంది. సడక్‌బంద్, చలో ఆసెంబ్లీ, హైదరాబాద్‌లో బహిరంగ సభ, ఢీల్లీలో కార్యక్రమాలపై నేతలు చర్చిస్తున్నారు.