రాజకీయ జేఏసీ సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయా జేఏసీ స్టీరీంగ్‌ కమీటి  ఈ రోజు మల్లాపూర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సమావేశామైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని అన్ని జిల్లాల జేఏసీ కన్వినర్లతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజాసంఘాల నేతలు హాజరైన్నారు. ఈ సమావేశంలో భవిష్యత్‌ కార్యచరణతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయా పరిస్థీతులపై చర్చిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికతో పాటు అగస్ట్‌లో చేపట్టనున్న చలో హైదరాబాద్‌ కార్యక్రమంపై సుధీర్ఘంగా రాజకీయా జేఏసీ నాయకులు చర్చించారు.