Tuesday, 3 November 2026

రాజన్నకు విజయమ్మ నివాళులు

హైదరాబాద్‌ : మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఆయన సతీమణి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఘనంగా నివాశులు అర్పించారు కరెంట్‌ సత్యాగ్రహానికి బయల్దేరిన ఆమె మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పంజాగుట్ట చేరుకున్నారు. అక్కడ వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం బషిర్‌బాగ్‌ బయల్దేరిరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *