రాజాపేట సింగిల్ విండో కాంగ్రెస్ డైరెక్టర్ నూన్ సావత్ జయరాం నాయక్ .. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

టీఆర్ఎస్ లో చేరిన వనపర్తి మండలం రాజాపేట పెద్దతండాకు చెందిన రాజాపేట సింగిల్ విండో కాంగ్రెస్ డైరెక్టర్ నూన్ సావత్ జయరాం నాయక్ .. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు .. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ రఘువర్దన్ రెడ్డి, మాజీ వాటర్ షెడ్ డైరెక్టర్ బాలగౌడ్, సీనియర్ నాయకులు వెంకటేష్ నాయక్, కురుమూర్తి నాయక్ లు ఉన్నారు