Wednesday, 4 November 2026

రాజాసింగ్ కు మద్దతుగా మండల బంద్ బజార్

హత్నూర్ (జనం సాక్షి ) : రాజాసింగ్ పై పెట్టిన కేసును ఎత్తివేయాలని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో ఏబీవీపీ బజరంగ్దళ్ బందుకు పిలుపునిచ్చాయి మండల కేంద్రంలో అందరూ స్వచ్ఛందంగా బందు పాటించినట్టు ఏబీవీపీ బజరంగ్దళ్ కార్యకర్తలు కొంగర్ల ప్రశాంత్ బత్తిని సాయి కృష్ణ నటివే గణేష్ చందు కళ్యాణ్ తెలిపారు