దోమ న్యూస్ జనం సాక్షి.
దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుక ను జరుపుకున్నారు. రాజీవ్ గాందీ చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు, మరియు గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




