Tuesday, 3 November 2026

రాజేంద్రనగర్‌ అగ్రికల్చర్‌ వర్సిటీలో ‘గ్రామజ్యోతి’ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌

రంగారెడ్డి,ఆగస్టు 10: రాజేంద్రనగర్‌ అగ్రికల్చర్‌ వర్సిటీలో ‘గ్రామజ్యోతి’పై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన అవగాహన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి కేసీఆర్‌తో పాటు మంత్రులు, అధికారులు హాజరవుతారు. సభలో గ్రామజ్యోతి ద్వారా చేయవల్సిన అభివృద్ధి పనుల గురించి ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు.v

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *