Tuesday, 3 November 2026

రైలుకింద పడి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి సురేష్‌ మృతి

కరీంనగర్,ఆగస్టు 10: రామగుండం రైల్వేస్టేషన్‌లో రైలుకింద పడి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి సురేష్‌ మృతి చెందారు. సురేష్ తన స్వగ్రామమైన ఏలూరుకు వెళ్లుతుండగా ప్రమాదవ శాత్తు ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. మృతుడు MTPSలోని బిఏస్ఎన్ఎల్‌ల్లో పనిచేస్తున్నాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *