జులై14(జనంసాక్షి)
ప్రస్తుత పరిస్థితుల్లో అధిక వర్షాలు పడడం వలన పొలంలో ఆగిన నీటి ని తీసివేయాలి,
వర్షాలు తగ్గి పొడి వాతావరణo వచిన వెంటనే ఎకరాకు 25 కిలోల యూరియా, మరియు 10 కిలోల పొటాష్ కలిపి మొక్కలా మొదల్లో వేసుకోవాలి,
మొక్కలు ఎండి పోయినట్లు గమనించినట్లుఐతే లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ అక్షి క్లొరైడ్ లేదా లీటర్ నీటికి 2 గ్రాముల కార్బన్డిజం + మాంకోజెబ్ మిశ్రమం కలిపి మొక్కల అడుగు భాగం తడిసే విధంగా 5 – 7 నుండి రొజుల వ్యవది లో 2 సార్లు పిచికారి చేసుకోవాలి
పంట త్వరగా కోలుకోవాడానికి లీటర్ నీటికి 10 గ్రాముల మల్టి కే
లేదా19:19:19 ఎకరం కు కే జి
వారంలో 2 సార్లు పిచికారి చేసుయాలని అన్నారు ఈకార్యక్రమంలో
రైతులు పండరి రావ్, అంజన్న పాల్గొన్నారు




