హైదరాబాద్: రామంతపూర్ కామాక్షిపురంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వరకట్న వేధింపులే ఆత్మహత్యకు కారణమని భర్త, అత్త, మామలపై బంధువులు దాడికి దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.