ల్బీ నగర్ (జనం సాక్షి ) మీర్పేట్ కార్పొరేషన్ 8 వ డివిజన్లో ప్రశాంతి హిల్స్ ఫేస్ 3 కమిటీ హాల్ లో రామకృష్ణ పరమహంస ప్రభాత్ శాఖ గురు పౌర్ణమి సందర్భంగా శాఖ కార్యవాహ వి. యధి రెడ్డి అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో స్థానిక హరినాద్ రెడ్డి , కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి , కొప్పుల ప్రభాకర్ రెడ్డి. ఎన్ వి కె. ప్రసాద్ శ్రీధర్, నాగభూషణం , సుబ్బయ్య , శంకరయ్య గారు పండు నాయక్ , మదు సుధాకర్ , ప్రౌడ తరుణ బాల స్వయం సేవకులు పాల్గొన్నారు.
రామకృష్ణ పరమహంస ప్రభాత్ శాఖ గురు పౌర్ణమి వేడుకలు :కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి




