రామగుండంలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
కరీంనగర్: రామగుండం ఎన్టిపీసీ ఐదవ యూనిట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఐదు వందల మెగవాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.