Tuesday, 3 November 2026

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆస్పత్రిలో బ్లడ్ పండ్ల పంపిణీ

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆస్పత్రిలో బ్లడ్ పండ్ల పంపిణీ …..రామ్ చరణ్ తేజ కు  ఆస్కార్ అవార్డు  కేక్ కటింగ్ చేసిన అభిమానులు..
భువనగిరి టౌన్ (జనం సాక్షి):–మెగాస్టార్ చిరంజీవి మన సంఘం తనయుడు రామ్ చరణ్ తేజ పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కేక్  కటింగ్ చేయడం జరిగింది అదేవిధంగా జిల్లా ఏరియా హాస్పిటల్ లో రోగులకు పండ్లు  బ్రెడ్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగిందిమెగా పవర్ రామ్ చరణ్ తేజ ప్రపంచ పటంలో మన తెలుగు భాషను తెలుగుఅక్షరాలను నాటినటువంటి రామ్ చరణ్ తేజ్ దేశం గర్వించదగ్గమనకు ఆస్కార్ అవారా ఆస్కార్ అవార్డు తేవడం తెలుగు చిత్ర పరిశ్రమకు తెలుగు ప్రజలకు ఆస్కార్ అవార్డు అందించడంలో తన వంతు పాత్రను చేసినటువంటి రామ్ చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో బుచ్చల మహేష్ కరకాల రమేష్భూషపాక ఈశ్వర్ బాబు కొండపర్తి శ్రీకాంత బర్రె నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు.