రాయలసీమలో సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్: రాయలసీమ జిల్లాల మినహా రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు సాధారణ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలు, నంద్యాలల్లో 41, అనంతపురం, కడపలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.