రాయితీ గ్యాస్‌ కోసం సంక్షేమభవనం ముట్టడి

ఖమ్మం :సంక్షేమ వసతి  గృహాలకు రాయితీ గ్యాస్‌ సరఫరా చేయాలని ఆరుసిలెండర్లు నియంత్రణను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తు ఎన్‌ ఎఫ్‌ ఐ ఆధ్యర్యంంలో సంక్షేమ భవానన్ని ముట్టడించారు. ఈసందర్బంగా ఎన్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఉపెందర్‌ మాట్లాడుతూ నియంత్రణ విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈసందర్బంగా రోడ్లపై వెంటా వార్పూ నిర్వహించి నిరసన తెలిపారు,