రాయ్‌ లక్ష్మీ అందాల ఆరబోత

తగ్గేది లేదంటున్న అమ్మడు
తెలుగు ప్రేక్షకులకు అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ల క్రితం కాంచనమాల కేబుల్‌ టీవీ సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ రాయ్‌ లక్ష్మి ఇప్పటికి కూడా అదే అందంతో వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. దాదాపుగా రెండు దశాబ్దాలుగా హీరోయిన్‌గా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. హీరోయిన్‌ గా రెండు దశాబ్దాల కెరీర్‌ ను కలిగిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. బ్లాక్‌ బస్టర్‌ లు పడకున్నా కూడా ఇన్నాళ్లు కంటిన్యూ అవ్వడం కేవలం ఈమెకే సాధ్యం అయ్యిందని నెటిజన్స్‌ మరియు ఇండస్టీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్‌ గా ఇప్పటికి కూడా ఏదో ఒక సినిమా లో నటించడం లేదంటే ఏదో ఒక ముఖ్య పాత్రలో అది కాదంటే ఐటెం సాంగ్స్‌ లో అయినా ఈ అమ్మడు అన్ని భాషల్లో ప్రతి ఏడాది సందడి చేస్తూనే ఉంది. హీరోయిన్‌ గా రాయ్‌ లక్ష్మి ఇంతగా మళ్లీ బిజీ అవ్వడంకు ఆమె ఫోటో షూట్స్‌ ఒక కారణం అంటూ ఆమె సన్నిహితులు కూడా అంటూ ఉంటారు. ఇన్‌ స్టా లో ఈ అమ్మడి ఫోటోలు చూసిన ఫిల్మ్‌ మేకర్స్‌ ఆమెతో వర్క్‌ కు ఆసక్తిగా ఉంటారు అనేది టాక్‌. అందుకే తన
ప్రతి ఫోటో షూట్‌ ను చాలా స్పెషల్‌ గా ఈ అమ్మడు ఉండేలా ఎª`లాన్‌ చేసుకుంటూ ఉంది. తాజాగా ఈ అమ్మడు ఈ ఫోటోలు షేర్‌ చేసి ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. టాప్‌ యాంగిల్‌ నుండి ఈ అమ్మడి ఫోటోను చూస్తే మతి పోవాల్సిందే. క్లీ వేజ్‌ షో చేయడంతో పాటు అందాల రాయ్‌ లక్ష్మి చాలా యూనిక్‌ డ్రస్‌ లో అదరగొట్టింది. అందాల రాయ్‌ లక్ష్మి ఇదే అందంతో కొనసాగితే మరో పదేళ్ల వరకు కూడా హీరోయిన్‌ గా లేదంటే ఐటెం సాంగ్స్‌ చేస్తూ బిజీగా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ అమ్మడు లెజెండ్‌ సినిమా లో నటించింది. ఆ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్‌ లో ఈ అమ్మడు పాల్గొంటూ బిజీగా ఉంది.