Tuesday, 3 November 2026

: రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎన్నికైన సందర్భంగా సీతాఫల్ మండి లో బిజెపి నాయకులు సంబరాలు..

     సికింద్రాబాద్ (జనం సాక్షి ):     భారత  రాష్ట్రపతిగా 75 సంవత్సరాల తర్వాత ఒక గిరిజన మహిళ శ్రీమతి  ద్రౌపతి మురుము   ఎన్నికైన సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గ సీతాఫల్ మండి  డివిజన్   అంబేద్కర్ విగ్రహం  వద్ద  డివిజన్ అధ్యక్షులు  అంబాలా రాజేశ్వర రావు,  గిరిజన మోర్చా అధ్యక్షులు గూగులోతు దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకోవన్నారు  భారతీయ జనతా పార్టీ భారత ప్రధాని  నరేంద్ర మోడీ కి ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలందరికీ మిఠాయిలు పంచి పటాకులు పేల్చి  సంబరాలు  జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథులుగా   జిల్లా ప్రధాన కార్యదర్శి  మేకల సారంగపాణి,  జిల్లా ఉపాధ్యక్షులు  రాచమల్ల   కృష్ణమూర్తిగారు  జిల్లా కార్యదర్శి   హరి,   ప్రభు గుప్త,   నాగేశ్వరరెడ్డి, భాస్కర్ గిరి,   డివిజన్ పదాధికారులు  పాల్గొన్నారు.
Attachments area