హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలో 21 మందిపై మాల్ప్రాక్టీసు కేసులు నమోదు చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకర్నాయక్ తెలిపారు. మొదటిరోజు పరీక్షకు 92.57 శాతం హాజరు నమోదైనట్లు ఆయన తెలిపారు.