రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ కు సన్మానం.

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ కు సన్మానం.

దౌల్తాబాద్ అక్టోబర్ 4, జనం సాక్షి.

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన బక్కి వెంకటయ్య కు దౌల్తాబాద్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు పూజిత వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.ప్రమాణ స్వీకారం సందర్భంగా బక్కి వెంకటయ్య ను హైదరాబాద్ కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం అందించి, శాలువాతో సన్మానించి అభినందించారు.