Tuesday, 3 November 2026

రాష్ట్ర కేబినేట్‌ భేటీ షురూ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర కేబినేట్‌ భేటీ ప్రారంభంమైంది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో మంత్రివర్గ సమావేశమైంది. బంగారుతల్లి పథకానికి చట్టబద్దత, పంచాయితీ రిజర్వేషన్లపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *