Wednesday, 4 November 2026

రాష్ట్ర మైనార్టీ కమీషన్ సభ్యులు మొహమ్మద్ తన్వీర్ ను సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు

 

 

 

 

 

 

ఝరాసంగం (జనం సాక్షి )
రాష్ట్ర మైనార్టీ కమీషన్ సభ్యులుగా మాజీ మంత్రివర్యులు,దివంగత నేత మహమ్మద్ ఫరీదుద్దీన్ తనయుడు మహమ్మద్ తన్వీర్ ని నియమించిన శుభసందర్భంగా కొల్లూర్ భి ఆర్ ఎస్ పార్టీ సర్పంచ్ సావిత్రి బస్వారాజ్ పాటిల్ ఆధ్వర్యంలో ఆయనను కలిసి ఘనంగా సన్మానించడం జరిగింది.కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కె నర్సింలు మండల సోషల్ మీడియా ఇంచార్జ్ దిగంబర్. భి ఆర్ ఎస్ పార్టీ యూత్ నాయకులు ఈమనెల్. ఏసీ సెల్ అధ్యక్షులు మేతరీ షామెల్. భి ఆర్ ఎస్ నాయకులు మొగులయ్య రాజకుమార్. వంశీ. రాజు. రమేష్ రాజకుమార్ గడ్డం నర్సింలు సేరి నర్సింలు సునీల్ తదితరులు పాల్గొన్నారు.