రాహుల్ గాంధీ పై కల్వకుంట్ల తారకరామారావు విమర్శలు కేటీఆర్ అహంకారానికి ప్రతీక

జనం సాక్షి ప్రతినిధి మెదక్
మామిళ్ళ ఆంజనేయులు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు

రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అవకాశం ఉన్న మంత్రి పదవిని కూడా తీసుకోకుండా దేశ ఆర్థిక వ్యవస్థ కోసం దేశ సమగ్రత కోసం ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రి అవకాశాన్ని కల్పించిన రాహుల్ గాంధీ పై కేటీఆర్ విమర్శ చేసే ముందు నీ వ్యక్తిత్వం గురించి ఆలోచించుకోవాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం

ఆనాడు పార్లమెంటును స్తంభింపజేసి మూజువాని ఓటు ద్వారా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే

తెలంగాణ రాష్ట్రమే రాకుంటే కేటీఆర్ ని బతికేంది తెలంగాణ పేరు చెప్పి కెసిఆర్ పేరు చెప్పి మంత్రి పదవిలో అనుభవిస్తున్న నీవు

అనేక త్యాగాల కుటుంబమైన గాంధీ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి నీకు లేదు

రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని
మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నాం

2004లో సంవత్సరములో ఉచిత కరెంటు పై తొలి సంతకం చేసి రైతులకు ఉచిత కరెంటు అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణలో సోలార్ ప్లాంట్ అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ*

ఉచిత కరెంటు పేరుతో సంవత్సరానికి ₹8,000 కోట్ల రూపాయలు దిగముంగుతున్నది టిఆర్ఎస్ పార్టీ

24 గంటల ఉచిత కరెంటు చెప్పి కేవలం ఎనిమిది గంటలే ఇస్తున్నది టిఆర్ఎస్ పార్టీ

రాహుల్ గాంధీ పై రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తే సహించేది లేదు ఎంతటి సహించేది లేదు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్న

ఈ కార్యక్రమంలో మెదక్ పట్టణ అధ్యక్షులు గూడూరు ఆంజనేయులు గౌడ్
ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సార శ్యాంసుందర్
మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి
హవెలిగంపూర్ మండలం కాంగ్రెస్ అధ్యక్షులు లక్కర్ శ్రీనివాస్
ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ప్రేమ్ సింగ్ రాథోడ్
యూత్ కాంగ్రెస్ మెదక్ నియోజకవర్గం అధ్యక్షులు రమేష్ ఎంపీటీసీ
మైనార్టీ మెదక్ జిల్లా నాయకులు ఇస్మాయిల్ సూఫీ
సేవాదళ్ జిల్లా నాయకులు రామారావు
కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు*

తాజావార్తలు