ఎల్బీ నగర్( జనం సాక్షి ) దేశ సమగ్రత దేశ సమైక్యత దేశ రక్షణ కొరకు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జూడో యాత్ర అక్టోబర్ 24 నుండి నవంబర్ 7 వరకు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందనియువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు *చిలుక ఉపేందర్ రెడ్డి తెలిపారు . రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వాల్ పోస్టర్ ఆవిష్కరించి . మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డివిజన్ అద్యక్షులు,మండలం అధ్యక్షులు, మున్సిపాలిటీ అధ్యక్షులు,మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు,యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, నాయకులు,మహిళా అధ్యక్షురాలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని భారత్ జూడో యాత్రలో రాహుల్ గాంధీ వెంటనదిచి విజయవంతం చేయాలనియువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి కోరారు.. ఈ కార్యక్రమంలో ఆర్కే పురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న గణేష్ నేత రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి,నల్లెంకి ధనరాజ్ గౌడ్,బండి మధుసూదన్ రావు,జ్ఞానేశ్వర్ యాదవ్,షేక్ యూసుఫ్ కద్రే,సయ్యద్ అఫ్జల్,చెపంగి ప్రవీణ్, మల్లేష్ శ్రీకాంత్ రెడ్డి,ప్రేమ్ నాయక్, కల్యాణ్ యాదవ్, షేక్ ఫాసిల్ కద్రే, యాదయ్య, కృష్ణ, భాస్కర్, మహిందర్, లక్ష్మయ్య రాజు,పోరడ్ల పాండు, విప్లవ రెడ్డి, శ్రావణ్, శ్రీధర్,వంశీ చారి,ఫైజాల్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వాల్ పోస్టర్ ఆవిష్కరణ :యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి




