రాహుల్ జొడో యాత్రకు బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు*

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా నేరేడుచర్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నుకల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బయలుదేరారు.నేరేడుచర్ల చౌరస్తా నుండి కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరారు.ఈ కార్యక్రమంలో తాల్ల రామకృష్ణ రెడ్డి,జంగిలి వెంకన్న,చిన్న తాళ్ళ రామకృష్ణ రెడ్డి, బారి సోమయ్య,చరగొల్ల వెంకన్న,చిలకరాజు నగేష్,పరికే భరత్,షేక్ జాని,సతీష్,బిషప్,నాగరాజు, శ్రీకాంత్ పాల్గొన్నారు.