Tuesday, 3 November 2026

రిజర్వేషన్ల వివరాలు ప్రకటించిన ప్రభుత్వం

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల వివరాలను ఈ రోజు ఎన్నికల సంఘానికి సమర్పించింది. మొత్తం 21,590 పంచాయతీల్లో మహిళలకు 50 శాతం కేటాయిచారు. రెండు రోజుల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *