Tuesday, 3 November 2026

రూ.10 లక్షల క్యాష్ వ్యవహారంలో కీలక మలుపు

హైదరాబాద్: రూ.10 లక్షల క్యాష్ వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. మంత్రి పీతల సుజాతకు రూ.10 లక్షల క్యాష్‌ కేసు బిగుస్తోంది. ఇప్పటికే పొంతన లేని సమాధానాలిచ్చి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి.. తాజా పరిణామంతో మరింత ఇరుక్కుపోయారు. క్యాష్‌ వ్యవహారంలో కీలకమనుకుంటున్న పీతల సుజాత తండ్రి పరారీలో ఉన్నారని పోలీసులే చెబుతున్నారు. ఆయన కోసం గాలిస్తున్నామంటున్నారు. ఇదిలావుంటే గోదావరి టూర్ లో ఉన్న సీఎం చంద్రబాబు మంత్రి సుజాతకు క్లాస్ తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *