హైదరాబాద్ : హయత్‌నగర్ మండలం భాగ్యలత వద్ద ఎంఆర్‌ఎఫ్ దుకాణంలో చోరీ జరిగింది. రూ.2.50 లక్షల విలువైన టైర్లును దొంగలు లోచుకెళ్లినట్లు దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.