Tuesday, 3 November 2026

రేపటికి వాయిదా పడిన శాసనసభ

హైదరాబాద్‌ : శాసనసభ రేపటికి వాయిదా పడింది. రెండు సార్లు వాయిదా వేసినప్పటికీ సభ సజావుగా సాగే సూచనలు కనిపిించకపోవడంతో స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని తెరాస, విద్యుత్‌ కోతలు తగ్గించాలని తెదేపా సభ్యులు స్పీకర్‌ పోడియాన్ని ముట్టడించడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *