Monday, 2 November 2026

రేపటినుంచి ఆహారభద్రత చట్టం అమలు

హైదరాబాద్‌: ఆహార భద్రత చట్టం అమలుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రేపటినుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *