రేపాక బాలేరర్స్ పరామర్శించిన అక్క రాజు శ్రీనివాస్

ముస్తాబాద్ జులై 27 జనం సాక్షి
ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు రెపాక బాల్ నర్స్ వారి తండ్రి 2 రోజుల క్రితం మరణించిడం జరిగింది వారిని కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర రజక సంఘము అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ గారు సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య  సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కిషన్ రావు  బిజీ బిజీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి  ప్యాక్స్ డైరెక్టర్ కట్ట బాపు రావు  గన్నే వాని పల్లె గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీకాంత్ ముస్తాబాద్  మండల తెరాస సోషల్ మీడియా పరిదిపేట వెంకటేష్ పాల్గొన్నారు
Attachments area