రేపు ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఇంటర్ మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఉదయం పది గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు.