Tuesday, 3 November 2026

రేపు ఢిల్లీకి సీఎం

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు అనంత పురంలో భూ పంపిణీ కార్యక్రమం పూర్తి చేసుకున్న అనంతరం ఆయన ఢిల్లీ వెళతారు. పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ కుమార్తె పెళ్లి వేడుకలకు హాజరవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గవర్నర్‌ నరసింహన్‌, హోమంత్రిలతో కలిసి ప్రత్యేక విమానంలో ఈరోజు సాయంత్రం విశాఖ బయల్దేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *