రేపు ఢిల్లీ వెళ్లనున్నా కేసీఆర్‌

హైదరాబాద్‌: పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు తెరాస అధినేత కేసీఆర్‌ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. పార్లమెంట్‌లో ఎఫ్‌,డీ.ఐలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని తెరాస నిర్ణయించింది.