Tuesday, 3 November 2026

రేపు నగరంలో ఇళ్ల పట్టాలు పంపిణీ

హైదరాబాద్‌:నగర పరిధిలో రేపు ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఏడువేల పట్టాలు, మల్కాజ్‌గిరిలో 3,300 పట్టాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పంపిణీ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *