Wednesday, 4 November 2026

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

గుండాల,సెప్టెంబర్13(జనంసాక్షి);బుధవారం నాడు బూడిదంపాడు నందు 220 కేవీ మరమ్మతుల కారణంగా గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విద్యుత్ సరఫరాకి అంతరాయం జరుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ ప్రకటన లో తెలిపారు. కావున వినియోగదారులు అందరూ సహకరించవలసిందిగా కోరారు