Friday, 6 November 2026

రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తల ఆందోళన

హైదరాబాద్‌: టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా ఆయన ఇంట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషకు తరలించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *