Tuesday, 3 November 2026

రేషన్ డీలర్లతో నేడు మంత్రి ఈటెల భేటీ..

హైదరాబాద్: రాష్ట్రంలోని రేషన్ డీలర్లతో మంత్రి ఈటల రాజేందర్ భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు ఫ్యాప్సీభవన్‌లో సమావేశం జరుగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *