రేషన్ డీలర్ పై కేసు నమోదు .
మల్లాపూర్, ( జనం సాక్షి) సెప్టెంబర్:13 మండల కేంద్రంలోని ఇస్లావ శ్రీనివాస్ రేషన్ షాప్ పై ఈరోజు మంగళవారం రేషన్ షాపు యందు తనిఖీలు నిర్వహించగా ఇస్లావత్ శ్రీనివాస్ రేషన్ షాప్ నందు పంపిణీకి మరియు అందులోని సరుకులు 30 క్వింటాలు తేడా ఉన్నందున అట్టి షాప్ పై 6ఏ కేసు నమోదు చేసినట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ,ఆనంద్, గిర్ధవార్ విశ్వనాథ్ తెలిపారు .