Tuesday, 3 November 2026

రైతులంతా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

జనం సాక్షి వెల్దుర్తి
పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతి రైతు ఈ కేవైసీని ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని మాసాయిపేట మండల వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ గౌడ్ అన్నారు బుధవారం ఆయన జనం సాక్షితో మాట్లాడుతూ పట్టా పాస్ పుస్తకం ఉన్న రైతులు తప్పకుండా ఈ నెల 31 లోగా ఈకే వయసుని ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఈ కేవైసీ ద్వారానే రైతుల ఖాతాలలో పీఎం సంబన్నిధిలో సంవత్సరానికి 6000 రూపాయలు రావడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు
Attachments area