Wednesday, 4 November 2026

*రైతుల హితమే లక్ష్యంగా పనిచేయాలి*

*దుబ్బాక ఆత్మ కమిటీ ఛైర్మన్ నమిలె భాస్కరాచారిని సన్మానించిన ఎంపీ కేపీఆర్*. దుబ్బాక జనం సాక్షి…. దుబ్బాకః పదవులు శాశ్వతం కావని, ప్రజలకు చేసిన సేవలే శాశ్వతంగా నిలిచిపోతాయని మెదక్ పార్లమెంటు సభ్యులు, జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. గౌరవ మంత్రివర్యులు తన్నీరు హరీశ్ రావు సహకారంతో దుబ్బాక ఆత్మకమిటీ