రైలు కింద పడి యువకుడి హత్మహత్య
పెద్దపల్లి : రైల్వే స్టేషన్ ప్రాంతంలో బుధవారం ఆకుల తిరుపతి (22) అనే యువకుడు రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనిది మంథని మండలం కాకర్లపల్లిగా గుర్తించారు. మానసిక పరిస్థితి బాగా లేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.