రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మునియప్ప
నెల్లూరు: నెల్లూరు వద్ద జరిగిన రైలు ప్రమాద స్థలాన్ని రైల్వేశాఖ సహాయ మంత్రి మునియప్ప పరిశీలించారు. మృత దేహాలను రేపటి వరకు నెల్లూరు రైల్వే స్టేషన్లో ఉంచుతామని తెలిపారు. ఆ తరువాత వాటిని శ్రీ పెరంబూదూరులోని రైల్వే ఆసుపత్రికి తరలిస్తామని పేర్కొన్నారు.