మంత్రి పార్ధసారధి అఫిడవిట్లపై ఈసీలో కదలిక
హైదరాబాద్: మంత్రి పార్ధసారధి ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఆఫిడవిట్‌ను పరిశీలించాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశించారు. పార్ధసారధి ఆఫిడవిట్లపై మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ చేసిన ఫిర్యాదుతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. పార్థసారధిపై కేసు నమోదు చేసిన నివేధించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.