జనంసాక్షి రాజంపేట్ అక్టోబర్ 18
మండలంలోని ఆరేపల్లి, తలమడ్ల, శివాయిపల్లి, పొందుర్తి గ్రామాల్లో, తిప్పాపూర్, గుర్జకుంట సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో బుధవారం విద్యుత్ అంతరాయం ఉంటుందని రాజంపేట విద్యుత్, ఏఈ మారుతి మంగళవారం పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ప్రజలందరూ గమనించగలరని ఆయన కోరారు.
|
ReplyForward
|




