రోగులకు ఆపదలో అపన్న హస్తంలా సిఎంఆర్ఎఫ్ పథకం

ఎంపీ బీబీ పాటిల్*
జహీరాబాద్ అక్టోబర్ 1 (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణానికి చెందిన నాజియ ఇర్ఫత్ కరోనా హాస్పిటల్ లో చేరి బారి మొత్తంలో వైద్యానికి ఖర్చు అయ్యింది.ఎంపీ బీబీ పాటిల్ ప్రత్యేక చొరవ తీసుకుని సీఎం ఆర్ ఎఫ్ పతకం క్రింద్ర 2,50,000 రూపాయలు మంజూరు చేయించారు. శనివారం ఎంపీ కార్యాలయంలో నాజియ ఇర్ఫత్ కి 2,50,000 చెక్కును అందజేశారు. ఈ సంద్భంగా ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ పెద్ద మనసుతో రోగులకు సీఎం ఆర్ ఎఫ్ సహయనిది క్రింద సహాయం అందిస్తు అండగా నిలుస్తున్నారు కొనియాడారు ,సీఎం ఆర్ ఎఫ్ పథకం ఆపదలో అపన్న హస్తంలా రోగులకు అండగా నిలుస్తుంది అని పేర్కొన్నారు …ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎంపీ బీబీ పాటిల్ కి ప్రత్యేక కృత్ఞతలు తెలిపారు కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ ఫరీద్ , కొహిర్ ఎంపీటీసీ హన్నన్ జావేద్ ఉన్నారు.